పెయిడ్ ఆర్టిస్ట్ శివాజీపై కేసులు వెల్లువ: ఆపరేషన్ గరుడతో అనుమానం:

వైస్సార్సీపీ అధ్యకులు రాష్ట్ర ప్రతిపక్ష నేత
శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పై తేదీ 25-10-2018 సుమారు మా”12:00 గం” సమయంలో విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో హత్యాయత్నం జరిగింది. ఈ హత్యాయత్నం వెనుక ఎన్నో అనుమానాలు ఉన్నాయి.ముక్యంగా పెయిడ్ ఆర్టిస్ట్(సినిమా నటుడు)శివాజీ పై అనుమానాలు ఉన్నాయి.అతను టీవీ ల ద్వారా పత్రికలు ద్వారా
“ఆపరేషన్ గరుడ” పేరుతో ముందే చెప్పడం అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అతనికి వంత పడడం బట్టి చూస్తే శివాజీకి ఈ ప్లాన్ లో భాగం ఉంది అనిపిస్తుంది.ఒక ప్లాన్ ప్రకారం మా నాయకుడు పై జరిగిన హత్యాయత్నం ను ఆపరేషన్ గరుడ పెరు పెట్టడం వెనుక శివాజీకి కూడా సంబంధాలు ఉన్నాయి.అందుకే అతను ముందుగా చెప్తున్నాడు కావున శివాజిని అరెస్ట్ చేసి “లైవ్ డిటెక్టీవ్”ద్వార పరీక్ష చేసి ఈ హత్యాయత్నం వెనుక ఎవరెవరు ఉన్నారో శివాజీ ద్వారా బయటకు వస్తోంది..కావున చీపురుపల్లి పట్టణ సబ్ ఇన్సెపెక్టర్(SI)గారికి కంప్లయింట్ ఇవ్వడం జరిగింది….ఈ కార్యక్రమంలో చీపురూపల్లి మండల వైస్సార్సీపీ అధ్యకులు శ్రీ వల్లిరెడ్డి శ్రీనివాసనాయుడు గారు,మండల నాయకుల ఇప్పిలి అనంతం గారు తదితర నాయకులు పాల్గొన్నారు.

admin