ఈరోజు జిల్లా కలెక్టర్ శ్రీ #ధనుంజయ్_రెడ్డి గారిని కలిసి తితిలీ తుఫాన్ బాధితుల సహాయార్దమై:

ఈరోజు జిల్లా కలెక్టర్ శ్రీ #ధనుంజయ్_రెడ్డి గారిని కలిసి తితిలీ తుఫాన్ బాధితుల సహాయార్దమై:

ఈరోజు జిల్లా కలెక్టర్ శ్రీ ధనుంజయ్రెడ్డి గారిని కలిసి తితిలీ తుఫాన్ బాధితుల సహాయార్దమై ఇచ్చాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాలలో ప్రభుత్వం జరుపుతున్న పంట నష్టం, దెబ్బతిన్న గృహాల వివరాలు పూర్తిగా జన్మభూమి కమిటీల ఆధ్వర్యం లో జరుగుతున్నాయని, నిజమైన బాధితులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని, మళ్ళీ సమగ్ర సర్వే జరిపి బాధితులకు న్యాయం జరపాలని కోరడమైనది మరియు ఇటీవల కుమార్తే మరణించిన కారణంగా JC శ్రీ రజనీకాంత్ గారిని కలుసుకోవటం జరిగింది.ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు Srinivas Duvvada గారు, శ్రీ నర్తు రామారావు గారు, శ్రీ పిరియా సాయిరాజ్ గారి సతీమణి శ్రీ పిరియా విజయ గారు తదితరులు పాల్గొన్నారు.