జర్నలిస్ట్ పై హత్యాయత్నం

జర్నలిస్ట్ పై హత్యాయత్నం:

కాసేపటి క్రితం టీడీపీ నాయకుల దాడిలో గాయపడ్డ నందు టైమ్స్ జర్నలిస్ట్ భాస్కర్ రెడ్డి గారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి దాడిని ఖండించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త నదీమ్ అహ్మద్ గారు.