వాయిదా పడ్డ ప్రజాసంకల్పయాత్ర ….!!!!

జగన్మోహన్ రెడ్డి గారి ఫై గత నెలలో హత్యాయత్నం జరిగింది. పాదయాత్ర ముగించుకుని విశాఖ ఎయిర్పోర్ట్ కి వచ్చిన జగన్ ఫై శ్రీనివాస్ అనే యువకుడు కత్తి తో దడి చేసాడు. అయన హైదరాబాద్ లో సిటీ న్యూరో హాస్పిటల్ లో చికిత్య చేయించుకున్నారు, 9 కుట్లు కూడా పడ్డాయి. డాక్టర్ లు రక్తం లో అల్యూమినియం పార్టికల్స్ ఎక్కువ ఉన్నాయి,కనీసం వరం రోజులు విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పారు. జగన్ హ గాయం నుంచి కోలుకుంటున్నారు.
అయితే నవంబర్ 3వ తేదీ నుంచి పాదయాత్ర మొదలు అవ్వాలి. కానీ గాయం అయన చోట జగన్ గారికి ఇంకా నొప్పి తగ్గలేదు,నొప్పి ఎక్కువుగా ఉండడం తో డాక్టర్స్ ఇంకో వరం పటు విశ్రాంతి తీసుకోవాలి అని సూచించారు. దింతో పాదయాత్ర ఇంకో వారం వాయిదా పడింది. అభిమానులు ,కార్యకర్తలు జగన్ అన్న త్వరగా కోలుకోవాలని కోరికుంటున్నారు.