#ఎలక్షన్ కమిషన్ వారి ఆకస్మిక ఆదేశాలు!!!

ఎలక్షన్ కమిషన్ వారి ఆకస్మిక ఆదేశాలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అందరికీ తెలియజేయునది ఏమనగా పాఠశాలలో గాని పాఠశాల ఆవరణలో గాని ఏ రాజకీయపార్టీ కి సంబందించిన వ్యక్తుల, గుర్తుల ఫోటో లు కనిపించకూడదు. ప్రభుత్వ పథకాల సంబందించి న వాటిపై గాని, యూనియన్ క్యాలండర్ల పై గాని రాజకీయ నాయకుల ఫోటోలు ఉన్నట్లయితే వాటిని సత్వరమే తీసివేయాలి(ఎలక్షన్స్ ఐపోయేంత వరకు).ఒక వేళ కనిపించినట్టైతే సంబంధిత ప్రదానోపాధ్యాయుడే పూర్తి భాద్యుడు అని గమనించగలరు.