కాలేజీ యాజమాన్యం వేదింపుతో విద్యార్దిని ఆత్మహత్య:

కర్నూలు జిల్లా: సుంకేసుల రోడ్ లోని సైంట్ జోసెఫ్ డిగ్రీ కాలేజి కళాశాల యాజమాన్యం వేధింపులు వల్ల నిన్న రాత్రి కళాశాల హాస్టల్ గది లో చున్నీ తో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సాయి హిమబిందు.కళాశాల ను సీజ్ చేసి యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి.
సైంట్ జోసెఫ్ డిగ్రీ కాలేజి హాస్టల్ లో సాయి హిమబిందు ఉరేసుకుని ఆత్మహత్య.డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న హిమబిందు.మంత్రాలయం మండలం ఇబ్రిహింపురం కు చెందిన హిమబిందు.