క్యాన్సర్ వలన చనిపోయిన కుటుంబానికి జిల్లా కార్యదర్శి సురేష్ చేయూత:

తేదీ:03.11.2018 శ్రీకాకుళం జిల్లా, వంగర మండలం, కొట్టిస గ్రామం నందు ఎందవ పోలయ్య క్యాన్సర్ కారణంగా కాలం చేసినందున వారి కుటుంబ సభ్యులకు జిల్లా కార్యదర్శి ఉత్తరావిల్లి సురేష్ ముఖర్జీ గారు ప్రభుత్వం తరుపున రావాల్సిన బీమా పదకాన్ని తక్షణ సహాయంగా 5000.00 రూపాయిలు అందించి మిగతా లక్ష యాభై వేలు 15 రోజులలో వచ్చే విధంగా అధికారులతో కలిసి ఇవ్వడం జరిగింది.