జ‌గ‌న్‌తో ప‌వ‌న్ భేటీ ఎప్పుడంటే….?

JMR అమరావతి: శాశ్వ‌త మిత్రులు,శాశ్వ‌త శ‌త్రువులు ఎవరు ఉండరు.కాంగ్రెస్స్ కి వెతిరేకంగా పెట్టిన టీడీపీ పార్టీ నే కాంగ్రెస్ తో జతకటింది.ప్రత్యక హోదా ఫై జగన్,పవన్ పోరాటం చేస్తున్నారు.జగన్ పాదయాత్ర అయ్యాక జగన్,పవన్ భేటీ కానున్నారు అని సమాచారం. కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు.దివంత‌గ ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత జ‌గ‌న్‌ను కాంగ్రెస్‌,టీడీపీ క‌ల‌సి అక్ర‌మాస్తుల కేసులు బ‌నాయించి జగన్ ని ఎంత ఇబ్బంది పెట్టారో అంద‌రికీ తెల‌సిందే. ఇక ప‌వ‌న్ కి కూడా కాంగ్రెస్ అంటే పడదు.జ‌గ‌న్‌,ప‌వ‌న్ మ‌ధ్య అంత విబేధాలు లేవు.ఇద్ద‌రూ కూడా బాబు ప్ర‌భుత్వంకి వెతిరేఖంగా పోరాడుతున్నారు.తాజాగా ఓ సీనియ‌ర్ నాయ‌కుడు త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టారు.

ప‌వ‌న్ జ‌గ‌న్ క‌లిసి వ‌చ్చేఎన్నికల్లో పోటీ చేసే అవ‌కాశం ఉంది అని అన్నారు.ప్రస్తుతం ఇద్దరు అమరావతి లో పార్టీ కార్యాలయ నిర్మాణం లో బిజీ గా ఉన్నారు.జగన్ పాదయాత్ర అయ్యాక ఇద్దరు అమరావతి లో కలవనున్నారు అని సమాచారం.మొత్తానికి జ‌గ‌న్ పుట్టిన రోజు, ఆయ‌న పాదయాత్ర ముగింపు రోజు తరవాత ప‌వ‌న్ తో సినిమాటిక్ పొలిటిక‌ల్ భేటీ ఉంటుంది అని తెలుస్తోంది. ఇదే జ‌రిగితే ఏపీలో క్లీన్ స్విప్ ఖావ‌డం ఖాయ‌మే.

JMR tv AP STATE POLITICAL BUREAU.
Y.VASUNAIDU.