తూఫాన్ బాధితులను అండగా పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్:

ఇటీవల కాలంలో సంభవించిన తిత్లీ తుఫాన్ వలన కలిగిన భారీ నష్టాన్ని పరిగణనలోకి తీసుకొంటు,శ్రీ YS. జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు స్పందించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుల నెల్లూరు జిల్లాకి చెందిన పెర్నాటీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు వారి యెక్క చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యం ప్రకటించిన కిట్లను తిత్లీ తుఫాన్ బాధితులకు అందజేయటం జరిగింది.ఇచ్చాపురం నియోజక వర్గం మరియ పలాస నియోజక వర్గంలో బాధితులకు కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో YSRCP శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ సమన్వయకర్త దువ్వాడ శ్రీనువాసు గారు పలాస నియోజక వర్గం సమన్య కర్త సిదిరీ అప్పల రాజు గారు శ్రీ నర్తు రామారావు గారు (YSRCP రాష్ట్రా కార్యదర్శి), శ్రీమతి పిరియా విజయ గారు (YSRCP నాయకురాలు) మరియు YSRCP ముఖ్య నాయకులు మొ,,వారు పాల్గున్నారు.

JMR tv AP STATE POLITICAL BUREAU.
YVASUNAIDU.