కరువు కాటేస్తున్న ఈ జిల్లా ప్రజా ప్రతినిదులు కు చీమకుట్టినట్లు లేదు:

JMR TV VIJAYANAGARAM:
పాదయాత్ర ప్రారంభ రోజునే శ్రీ జగన్ గారు తన లక్ష్యాలు ఏమిటో స్పష్టం చేశారు.ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి తీసుకురావటం,ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం,చంద్రబాబు పాలన చరిత్ర కాదు ఇది రక్త చరిత.ఎక్కడ మౌలిక సదుపాయాలు లేవు,తాగడానికి నీళ్ళు లేవు, ఆరోగ్య రంగం పూర్తిగా పడకేసింది,108 మోగపోయాయి.ఇక వ్యవసాయం పూర్తిస్థాయిలో మందగించింది,కరువు కాటేస్తున్న ఈ జిల్లా నాయకులకు చీమకుట్టినట్టయినా లేదు.
విజయనగరం జిల్లాలో జరిగిన పాదయాత్రలో ఇలాంటి సమస్యలన్నీ కూడా జగన్ గారి దృష్టికి వచ్చాయి.
ఈ చీకటి యుగము నుంచి వెలుగు లోకి రావాలనే సంకల్పతోనే ఈ ప్రజాసంకల్పయాత్ర.
విజయనగరం జిల్లా రాజకీయాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను)గారు,పిల్లా విజయ్ కుమార్ గారు,అంబల శ్రీరాములు గారు,M.L.N రాజు గారు,Ch.రమణ గారు,జానా ప్రసాద్ గారు,శీర అప్పలనాయుడు గారు,P. సత్తిబాబు గారు.