బిగ్ బ్రేకింగ్ న్యూస్-మరోసారి బయటపడ్డ మంత్రి దేవినేని ఉమ బాగోతం.

JMRTV AMARAVATHI:

మరోసారి బయటపడ్డ మంత్రి దేవినేని ఉమ బాగోతం జనాలురాక కంపెనీల నుండి తరలించే ప్రయత్నం.కొండపలల్లి పరిధిలోని IDAలోని కంపెనీల వారికి ఆదేశాలు పంపకపోతే కంపెనీలు ఎలా నడుపుతారో చూస్తా అని బెదిరింపు.మరోసారి బట్టబయలు అయినా,తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న మరియు ఈ దేవినేని ఉమ చేస్తున్న నీచ చర్యలు.నేడు ప్రభుత్వం దీపావళి సంబరాల పేరుతో పవిత్ర సంగమంలో దీపావళి వేడుకలు నిరవహించనుంది.కానీ ప్రభుత్వం చేస్తున్న ఏ కార్యక్రమల పట్ల ప్రజలు ఇష్టపడకపోవడంతో,వీళ్ళు చేసే ప్రతి కార్యక్రమ విఫలం అవడంతో కొండపల్లి లోని IDA లో పని చేస్తున్న కార్మికులను కంపెనీకి 10మంది చొప్పున పంపాలని మంత్రి గారి దగ్గర నుండి ఆదేశాలు వెళ్లాయి.కానీ కార్మికులు మాత్రం అక్కడికి వెళ్లం అని తేల్చి చెప్పడం జరిగింది.ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్న మంత్రి దేవినేని ఉమ పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

JMR TV AP POLITICAL BUREAU.

Y.VASUNAIDU.