శ్రీకాకుళం నవంబర్ 6.గిరిపుత్రులకు అండగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ యూనియన్!!!

JMRTV SRIKAKULAM:

టెక్కలి మండలం తితిలి తూఫాన్ వరదవలన నష్ట పోయిన మెగావరం గ్రామ పంచాయతీ గిరి పుత్రులు లను ఆదుకోవాలని కొరినవెంటనే తూర్పుగోదావరి జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ల అసోసియేషన్ ముందుకు వచ్చింది.
1)పెద్దభీంపురం
2)చిన్న భీంపురం
3)సరియపల్లి
4)కోదండపురం
5)దెప్పిఊరు
6)కొత్తూరు
7)వంగర, 7 గ్రామంలో ఉన్న 300 కుటుంబాలకు 1కుటుంబం నాకు
10 కేజీల లలిత బ్రాండ్ బియ్యం,
1KG-ఉల్లి
1KG-బంగాళాదుంపలు
కలిపి 3 టన్నుల లలిత బ్రాండ్ బియ్యం అందించడం జరిగింది,ఈ కార్యక్రమములో దుక్క.రమేష్ రెడ్డి,గేదెల.శేష గిరి మాస్టర్,జపాన్ , తూఫాన్,జాలరి.జోగరావు,కుర్మానాధపురం. రామారావు,రాంకిని.నీలయ్య,హరి,గిరి,దుర్గ,పెద్ద బాబు మరియు 7 గ్రామాల గిరిజన పెద్దలు,ప్రజలు హాజరయ్యారు.