నేడు రాజాం నియోజవర్గ శాసనసభ్యులు కంబాల జోగులు గారు ఇంటి వద్ద దీపావళి ఉత్సవ వేడుకలు.!!!

JMRTV RAJAM:


నేడు రాజాం నియోజవర్గ శాసనసభ్యులు కంబాల జోగులు గారు ఇంటి వద్ద దీపావళి ఉత్సవ వేడుకలు.

ఈరోజు భారతీయ సంస్కృతిలో భాగమగు ఉత్సవాల్లో ప్రధమ వేడుకగా జరుపుకునే ఉత్సవం దీపావళి. ఈపు కన్నుల పండుగ మా అందరి ఆరాధ్య దైవమగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జననేత శ్రీ Ys Jaganmohan Reddy గారు ఆరోగ్యం వేగవంతంగా కోలుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపే రోజులు అతి దగ్గరలో ఉన్నవని ఆ రోజులు ప్రజల సంక్షేమం కోసం పాటుపడే జనహృదయనేత ఆరాధ్యులు రాజన్న తనయులు మన అందరి అభిమాన నాయకులు జననేత శ్రీ జగన్ అన్న గారు ముఖ్యమంత్రిగా మన అందరం చూసే భాగ్యం కొరకు నిరంతరం పాటుపడుతున్న శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ మన జోగులు గారు నివాసం వద్ద దీపావళి వేడుకలు జరుపుకున్నారు. మరియు వచ్చే ఎన్నికల్లో మనందరి అభిమాన ఆరాధ్యులు జననేత శ్రీ జగన్ అన్న గారును ముఖ్యమంత్రిని చేసే మనందరం సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఆనందోత్సవాలుతో ప్రతి ఇంటా వెలుగులు వెలిగించే దీపావళి పండగ మనం అందరం సంతోషంగా జరుపుకుందామని మనసా వాచా కర్మణా కోరుకుంటూ మీ అభిమాన నాయకులు కంబాల జోగులు గారు.