కాంగ్రెస్ ఫై బాబు వీరోచిత పోరాటం-అవకాశవాది అంటున్న ఏపీ ప్రజలు… .!!

JMRTV ANDHRA PRADESH:(AMARAVATHI).
ఒకప్పుడు కాంగ్రెస్ తెలుగు దేశం పార్టీ బద్దశత్రువులు. రాజకీయం లో బద్దశత్రువులు ఉండరు అని మరో సరి రుజువు అయింది.ఎన్టీ రామారావు కాంగ్రెస్ కి వేత్రికంగా స్థాపించిన టీడీపీ ఇప్పుడు చంద్రబాబు సొంత ప్రయోజనాలు కోసం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు కాంగ్రెస్ VS బాబు ఎపిసోడ్ చూద్దాం:ఇటలీ సోనియా గాడ్సే 4.5 లక్షల కోట్లు విదేశాలకు తీసుకెళ్లింది-గతం లో బాబు
కేంద్రం కట్టాల్సిన పోలవరం ను కేవలం కమీషన్లు దండకోవచ్చనే బాబు తీసుకున్నాడు-కర్నూల్ సభలో రాహుల్ గాంధీ ఈ నాలుగేళ్లలో బాబు 2 లక్షల కోట్లు దోచుకున్నాడు-AP కాంగ్రెస్ చీఫ్ రఘువీరా రెడ్డి
బాబు ఈ నాలుగేళ్లలో కొత్తగా చేసిన లక్షన్నర కోట్లు ఏమయినాయో?ష్ గప్ చుప్,మా బొక్కలు మీరు మీ బొక్కలు మేము తవ్వుకోవద్దు, ఆ విధంగా ముందుకు అని నిన్న రాహుల్ బాబా నిర్ణయం తీసుకున్నారు.