ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 100% కరెక్ట్: ఎందుకో మీరే చదవండి!!!

JMRTV ANDHRA PRADESH:

ప్రతిపక్ష నేత గా వై.యస్ జగన్ గారు 100% సక్సెస్….

ప్రతిపక్ష నేతగా వై.యస్ జగన్ గారి కి 100 మార్కులు వేయవచ్చు అంటున్న ప్రజలు, సాదారణం గా ప్రతిపక్షం అధికారపక్షంతో పొరాటం చేయటంలో కొంచం బలహీనంగా ఉంటుంది దానికి కారణం వళ్ళ దగ్గర అధికార యంత్రాంగం ఉండటం అటు అసెంబ్లీ లొను ఇటు బయట అధికార పక్షం ఎలా కావలో అలా నడిపించుకునే వెసులుబాటు వాళ్ళకి పుష్కలం గా ఉంటుంది కాని ఆంద్రప్రదేశ్ లొ మాత్రం అధికారపక్షం కన్న ప్రతిపక్షం ఎంతొబలం తొ ఉంది అనేది అనేక సంధర్బాలలొ ఇప్పటికే రుజువైంది ప్రతిపక్షం వారి పని తీరు తొ ప్రజలలొ 100 మార్కులు సంపాదించుకుంది అనే సంకేతాలు ప్రతిపక్షం కి పెరుగుతున్న మద్దతు చూస్తే తెలుస్తుంది అని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

వరుసుగా వచ్చిన అక్రమాలు చూస్తే ప్రత్యేక హోదా అనేది రాష్ట్రం కి ఎంతో ముఖ్యం అలాంటి ప్రత్యేక హొదా మీద ఏ ఒక్కరు మాట్లాడకుండా పత్రికల ముసుగులొ దానిని నీరుకార్చే ప్రయతనం చెస్తే జగన్ గారి ఆద్వర్యం లొ ఒక్క వై.సి.పి మాత్రమే సూమారు 25కి పైగా దీక్షలు , ధర్నాలు, బందులు, యువభేరిలతొ ప్రత్యేక హొదా వలన వచ్చే లాబాలు వివరించి ప్రత్యేక హొదా డిమాండ్ ఇంకా సజీవంగా ఉండేలా చెయటం లొ విజయం సాదించారు.

గుట్టు చప్పుడు కాకుండా సాగిపొయిన విశాఖ భూదందా ని ప్రజలు తెలిసేలా సాక్షాలతొ బయటాపెట్టారు.

అద్దంకి దగ్గర కిడ్ని వ్యాది తొ అనేక గ్రామాలు బాద పడుతున్న సమయం లొ అక్కడ దర్నా చెసి ప్రభుత్వం చెత అనేక డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చెయిస్తాం అనే హామి ని వచ్చేలా చేశారు.

అలాగే రైతు ఆత్మ హత్యలు అనేకం జరుగుతుంటే ప్రభుత్వం వారు ఆ చనిపొయినవారిలొ ప్రేమ విఫలం చెందిన వారు ఉన్నారు అంటు అనేక చౌకబారు కారణాలు చూపి వారికి నష్ట పరిహారం ఎగొట్టే ప్రయత్నం చెస్తే వై.యస్ జగన్ గారు రైతు భరొసా యత్ర చెపట్టి ప్రభుత్వం మీద వత్తిడి పెంచి వారికి నష్టపరిహారం అందేలా ప్రభుత్వం మెడలు వంచగలిగి విజయం సాదించారు.

జగన్ గారు గిరుజనులకి అండగా నిలబడి ప్రభుత్వం ఇచ్చిన జి.ఒ 97 కి( అక్రమ బాక్సైట్ తవ్వకం ) కి వ్యేతిరకం గా సాగించిన పొరాటం తొ , విధిలేక బాక్సైట్ తవ్వకం పై చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం రద్దు చెసుకుంది.

32 లక్షల మద్యతరగతి వారి డబ్బు తొ అవకతవకలు చెసిన అగ్రీ గొల్డ్ లొ నేతల వ్యవహారం పై సాక్షాలతొ బయ్టపెట్టి వాళ్లని ప్రజాకొర్టూ లొ నిలబెట్టరు జగన్.

వై.యస్ జగన్ గారు మిర్చి రైతులు కి దీక్ష చెసి కెంద్రం నుండి మద్దతు దర లభించేలా చేశారు.

గరగపర్రు లొ విషబీజాలు నాటుకున్న వేల అధికార పక్షం తొ సహా అందరు అటు చూస్తే రాజకీయం గా దెబ్బ తగులుతుంది అని ఆలొచించారు కాని జగన్ గారు ఇరు పక్షాలతొ మాట్లాడి గరగపర్రు లొ ఉదృత తగ్గించటం లొ విజయం సాదించారు.

వై.సి.పి ఆద్వర్యం లొ చెవిరెడ్డి గారి చెత దీక్ష చెయించి ప్రజలకు ఇబ్బందిగా మారిన డంపింగ్ యార్డ్ ను త్వలగించెలా ప్రభుత్వం మెడలు వచ్చగలిగారు.

వివిద విద్యార్ధి సంఘాలని కలుపుకుని వై.యస్.ఆర్.సి.పి విద్యార్ధి విభాగం జగన్ గారి సూచన మేరకు ప్రభుత్వం తొ పొరాడి పొలీసుల లాఠి దెబ్బలు తిని చివరికి ప్రభుత్వం మెడలు వంచే లా అన్ని జిల్లలలొ నిరసనలు తెలిపి ప్రభుత్వం చెత గ్రూప్ 2 ని వాయిదా వేసేలా పొరాడారు.

ఉద్దానంలో పర్యటించినప్పుడు కిడ్నీ బాధితులకి పెన్షన్ ఇస్తా అని వాగ్ధానం చెసిన జగన్ గారు , మళ్ళి ప్లీనరీ లొ కూడా జగన్ గారు కిడ్నీ బాధితులకి అధికారం లొకి రాగానే పెన్షన్ ప్రకటించారు, జగన్ గారి హామీతో దిగి వచ్చిన సర్కార్ కిడ్నీ భాదితులకి 2,500 పెన్షన్ ఇవ్వాలి అని క్యాబినేట్ లో తీర్మానించింది.

పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలి అనే వై.యస్ రాజశేఖర రెడ్డి గారి ఆలొచన తొ రీపుదిద్దుకున్న విశాఖ ఇన్స్టిట్యుట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని ప్రవేటు పరం చెద్దాం అని చూసిన చంద్రబాబు ప్రభుత్వం తొ 2016 నవంబర్ లొ వై.యస్.ఆర్ సిపి ఆద్వర్యం లొ పొరాడి ఆ నిర్ణయం ని రద్దు చెసుకునే లా చెసిన వై.యస్ జగన్ గారు.

గుంటూరు లొ 2015 లొ ప్రభుత్వ విధానల వలన భజరంగ్ జూట్ మిల్ మూత పడటం తొ రొడ్డు కార్మికులు రొడ్డున పడ్డారు జగన్ గారి ఆదేశాల మేరకు వై.సి.పి సభ్యులు, బజరంగ్ జూట్ మిల్ వర్కర్స్ యునియన్ ప్రెసిడెంట్ అయినటువంటి లెళ్ళ అప్పిరెడ్డి గారి ఆద్వర్యం లొ నిరంతరం సాగిన పొరాటాం ఫలితం గా దిగివచ్చిన ప్రభుత్వం 2017 ఆగస్టు 16 కల్లా లాకౌట్ ఎత్తేయాలని యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.

రాష్ట్రంలో గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయడానికి అధికార పార్టీకి చెందిన వారు ఒక్కరే ఉండటం మిగిలిన వారంతా ప్రతిపక్ష పార్టీ వారు కావటం తొ. అధికార పార్టీ సభ్యులు తక్కువగా ఉన్నందు వల్లనే ఈ సలహా మండలిని ఏర్పాటు చెయకుండా చంద్రబాబు 3 ఏళ్ళు సాకులు చెబుతు వచ్చారు. దీంతొ రాజ్యాంగ పరంగా ఏర్పాటు చేయాల్సిన మండలిని కూడా ఏర్పాటు చేయకపోవడంపై గతం లొ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌.. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. గవర్నర్‌ స్పందిస్తూ గిరిజన సలహా మండలి ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని లేఖ ద్వారా ప్రశ్నించిన విషయం తెలిసిందే. మార్చ్ 28న ఇదే విషయం మీద రాజ్య సభలొ కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ జుయల్ ఓరామ్ ను విజయసాయి రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది. చంద్రబాబు మండలి ఏర్పాటు చెయకుండా తాత్సారం చెస్తున్నారు అని 2017 ఏప్రిల్ లొ హైకొర్టు లొ పిల్ కూడా వేశారు. ఈ నేపథ్యంలో ఇలా ప్రతిపక్షం చెసిన పనితొ అన్ని వైపుల నుండి వచ్చిన వత్తిడి తొ టీడీపీ ప్రభుత్వం ఈ మండలిని ఏర్పాటు చెస్తున్నట్టు ఉతర్వులు జారి చెసింది.

డ్వాక్రా మహిళల కొసం ప్లీనరీ లొ ప్రకటన చెయగానే అప్పటి వరకు మొద్దు నిత్ర లొ ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఆగమేఘాల మీద 676 కొట్లు విడుదల చెసి , సున్న వడ్డి బకాయి చెల్లింపు చెస్తున్నం అని ప్రకటించారు . కాని మొన్న పరిటాల సునీత గారి ప్రకటన తొ ఒక్క పైసా కూడా చెయలేదు అని ఆ హామి కెవలం తెలుగుదేశం డ్వాక్రా మహిళలని మొసం చెయటానికి మాత్రమే చెప్పినది అని తెటతెల్లం అయ్యింది.

సదావర్తి స్కాం లొ కొర్టు లొ పొరాడి ప్రభుత్వానికి మొట్టికాయలు పడేలా చేశారు, 22 కొట్లకి కొట్టేద్దాం అనుకున్న ప్రభుత్వం మెడలు వంచి దేవదాయ శాఖ ద్వారా పేద బ్రాహ్మణ పిల్లలకి అదనంగా పొరాడి 30 కొట్లు వచ్చేలా చేశారు.

జి.యస్.టి విధానం వలన చెనేతకు తీరని నష్టం జరిగింది, దీనిని దృష్టి లొ పెట్టుకుని వై.యస్ జగన్ గారు చెనేతను జి.యస్.టి విధానం నుండి తప్పించాలి అని కొరుతు కెంద్రానికి లేఖ రాశారు – దానికి స్పందిస్తూ కెంద్రం జి.యస్.టి విధానం నుండి చెనేతకు మినహాయింపు ఇస్తూ ప్రకటన విడుదల చెసింది.

తన నొటి నుండి వచ్చిన పార్ట్నర్ అనే మాట ఎంతమంది కూసాలు కదిలిచ్చిందొ ఆ తరువాత పుట్టిన ప్రకంపనలు అందరం చూసాం.

పాదయాత్ర లొ తనకి దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను పరిష్కరించాలి అని కృష్ణా జిల్లా కలెక్టర్ ని కోరారు జగన్ కలెక్టర్ బి. లక్ష్మీ కాంతం స్పందిస్తు ప్రతిపక్ష నేత ద్వారా తనకు అందిన ప్రాజా సమస్యలలొ 91 సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని కలెక్టర్ అధికారులని ఆదేశించారు.

తుమ్మపాల చెక్కర ఫ్యాక్టరీ కార్మికులకి వెతనాలు చెల్లించకుండా ఫ్యాక్టరీని ప్రయివేటు పరం చెసెందుకు పూనుకున్న ప్రభుత్వం మెడలు వంచి కార్మికులకి 30కొట్లు విడుదల అయ్యేలా చెసిన జగన్. హుద్ హుద్ తుఫాను కి నష్టపొయిన తుమ్మపాల ప్రాంతం కి వచ్చిన జగన్ ఆ నాడే కార్మికులకి అండగా నిలబడి స్థానిక నాయకులచెత అనేక పొరాటాలు చేయించారు ప్రభుత్వ మొండి వైఖిరికి విడవకపొవటంతో ఆగస్టు 24 2018 న 224 వ రోజు పాదయాత్ర లో యలమంచిలి బహిరంగ సభలొ మన ప్రభుత్వం లొ చెక్కర్ ఫ్యాక్టరి తెరిపిస్తాం అనిఒకే మాట తొ స్థానికంగా వచ్చిన హర్షాతిరేకాలు గమనించిన ప్రభుత్వం హుటాహుటిన కార్మికులకి 30 కొట్లు విడుదల చెసింది, గత చంద్రబాబు ప్రభుత్వం లొ కూడా ఈ ఫ్యాక్టరిని ప్రయివేటు పరం చెయటానికి రెండు సార్లు ప్రయత్నించిన తెలుగుదేశం ప్రభుత్వం ని పొరాటాలు నిరసనలతొ అడ్డుక్కున్నది దివంగత నేత డాక్టర్ వై.యస్ రాజశేఖర రెడ్డి గారు అవ్వటం కొసమెరుపు.

ఇంక తాజాగా తన మీద హత్యాప్రయత్నం జరిగినా గాయ పడి విశ్రాంతి తీసుకుంటున్నా ప్రజా శ్రెయస్సు మర్చిపొకుండా తీత్లి తుఫాన్ భదితుల కొసం ఫండ్స్ తక్షనం విడుదల చెయమని కెంద్రాని కొరిన జగన్ , కెంద్రం స్పందిస్తు 229 కొట్లు విడుదల చెసింది, తితిలీ తుఫాన్ బాదితులకి అండగా ఉండి తన భాద్యతని మర్చిపొని జగన్.

ఇలా చెప్పుకుంటు పొతే ప్రతిపక్షం గా తమ పాత్ర సమర్ధవంతం గా పొషిస్తు వై.యస్ జగన్ గారి ఆద్వర్యం లొ ప్రభుత్వం మెడలు వంచి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టి సాదించిన విజయాలు ఎన్నొ ఉన్నాయి. ఇది కేవలం ప్రజా శ్రెయస్సు మీద జగన్ గారికి ఉన్న కమిట్ మెంట్ ఏ ముఖ్య కారణం అని జగన్ గారి ప్రతి అడుగు దీక్షణం గా పరిశీలించిన వారికి సులభం గా తెలిసిపొతుంది. ప్రజలకు అండగా నిలవటాం లొ జగన్ గారు సక్సెస్ అయ్యారు.