జగన్ హత్య కుట్ర కేసులో ప్రధాన నింధుతుల్లో ఆ నలుగురు !!!

JMRTV ANDHRA PRADESH:

వైసీపీ అధ్యక్షుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన హత్య కుట్ర కేసులో నిజానిజాలు బయటకు వసున్నాయి. జగన్ కి ప్రజల్లో పెరుగుతున్న మద్దతు చూసి టీడీపీ జగన్ ను చంపాలి అని చూసింది.వైస్ జగన్ పై కత్తి దాడిని పలుమార్లు విచారణ చేసున్న సమయంలో ఈ హత్య కుట్రలో ముఖ్యం గ నలుగురు పేర్లను చంద్రబాబు, యరపతినేని శ్రీనివాస్,ఆదినారాయణరెడ్డి,సీఎం రమేష్ వున్నారని విజయసాయిరెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. జగన్ హత్య చేయడానికి 1 సంవత్సరం ముందు నుంచి ప్రణాళిక మొదలైంది అని తెలిపారు. చట్టాలు పాలకుల చుట్టాలు..సంఘటన జరిగినప్పుడు సాక్షాధారాలు లేకుండా చేయడం నేరస్దుల ప్రవృత్తి.. నిందితులకు మద్దత్తు తెలిపే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తమ పరిశోధనలో కనీస సాక్షాలని పరిగణలోకి తీసుకోవు అనడానికి జగన్ పై దాడి జరిగిన సంఘటనలో కోర్ట్ అడిగేవరకు సీసీ కెమెరా సంఘటన స్థలంలో ఎందుకు లేవో నివేదికలో పేర్కొనలేదు.ఆరు నెలలు క్రితం చంద్రబాబుని విమర్శించిన శివాజీ ఒక్క సారిగా యూ-టర్న్ ఎలా తీసుకున్నాడో చూడండి.ఇదే విధంగా న్యూట్రల్ ముసుగులు ఉన్న పచ్చ చొక్కాలు ఒక్కరొక్కరుగా ఎన్నికల సమయానికి బయటకి వస్తుంటారు.అప్రమత్తంగా ఉండి వీళ్లు చేస్తున్న విషప్రచారాన్ని తిప్పికొట్టవలసిన బాధ్యత ప్రతి వైస్సార్సీపీ కార్యకర్తపై ఉంది.అలాగే మీరు ప్రయోగించిన కోడికత్తి ఇప్పుడు మీ మెడకే చుట్టుకుంది.మీ పరిపాలన అంతానికి అది సాక్ష్యంగా నిలుస్తుంది.మీ పతనాన్ని మీరే కొనితెచ్చుకున్నారు.ప్రాణాలు తీసే నాటకం సక్సెస్ కాలేదు. మీ ధృతరాష్ట్ర పాలన అంతానికి టైం వచ్చేసింది. రాహుల్ రక్షించలేడు.మీరు కాళ్లు పట్టుకున్న ఏ నేతలు వచ్చే ఎలక్షన్లలో మీ పరాజయాన్ని అడ్డుకోలేరు. ప్రజలు తరిమితే సింగపూర్ పారిపోతారో,స్విట్జర్లాండ్ పోతారో పెట్టెబేడా సర్దిపెట్టుకోండి.జగన్నాథ రథచక్రాలు కదిలి వస్తున్నాయి. – విజయసాయి రెడ్డి