పవన్ ని ఏకేసిన కన్నబాబు !!!!

JMRTV KAKINADA:

పవన్ కళ్యాణ్ అందరిని విమర్శిస్తాడు.తనను విమర్శిస్తే ఊరుకొడు.ఆయనేమన్నా ప్రత్యేకంగా పుట్టాడా -కన్నబాబు,నాకు రాజకీయ జన్మనిచ్చింది చిరంజీవి గారే నేను ధైర్యంగా చెప్పగలరు పవన్ కళ్యాణ్ నువ్వు ధైర్యంగా చెప్పగలవా నీకు రాజకీయ జన్మనిచ్చింది చిరంజీవి గారే అని – కన్నబాబు, పార్టీ పెట్టి నాలుగు సంవత్సరాలు చంద్రబాబుకు పక్కలో నిద్రపోయి ఇప్పుడు వచ్చి కానిస్టేబుల్ కొడుకు ను అని మాట్లాడుతున్నావు.. నువ్వు జనాలకి పరిచయం అయ్యింది చిరంజీవి తమ్ముడిగా కానిస్టేబుల్ కూడా ఎవరికీ తెలియదు నువ్వంటే గతాన్ని మర్చి పోకు – కన్నబాబు, పవన్ గారు.. రాజకీయాల్లో మగతనం-ఆడతనం ఉండవు. నాయకత్వ లక్షణాలు ఉంటాయి, దమ్ము ధైర్యం ఉంటాయి. అవి మా జగన్ గారికి ఉన్నాయి.. నువ్వు సినిమా డైలాగులు కొట్టడానికి ఇది సినిమా సెట్ కాదు ప్రజా వేదిక -కన్నబాబు
కాకినాడ రూరల్ లో కాని..కాకినాడ సీటిలో కాని అధికార పార్టీ MLA ల అవినీతి మీద ప్రశ్నించడానికి మీకు భయమా…లేక మీ మైత్రి ఇంకా కొనసాగుతుందా??? 2014 లో విలువలకు కట్టుబడి ఇండిపెండెంట్ గా పోటి చేసి 45000 పైగా ఓట్లు సాధించి ఓడిపోయిన కూడా నిత్యం ప్రజలే తన కుటుంబంగా ప్రజలతో  వున్నా అంతే కానీ నిల డబ్బులు కి అమ్ముడుపోలేదు అని వైసీపీ  పవన్ పై YSRCP నేత కురసాల కన్నబాబు ఫైర్.