Big Breaking News….

వైయస్ జగన్ పై హత్యాయత్నం కేసులో హైకోర్టు సంచలన తీర్పు!

ఈ కేసు విచారణ రాష్ట్ర ప్రభుత్వం చేతుల నుంచి NIA కు బదిలీ చేయాలి అనే నిర్ణయాన్ని కేంద్రానికే వదిలేసిన హైకోర్టు. 14వ తేదీలోపు నిర్ణయం చెప్పాలని కేంద్రానికి ఆదేశం.

#AttackOnYSJagan

admin