బ్రేకింగ్ న్యూస్: టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ YSRCP పార్టీలో చేరుతున్నారు.

టీడీపీ అతి పెద్దషాక్ తగలనుంది, టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ గారు 21 వ తేదీన జగన్ అన్న సమక్షంలో YSRCP పార్టీలో చేరుతున్నారు!జగనన్న బర్త్ డే రోజున పార్టీలో చేరే అవకాశం వుంది, అలాగే ఆయనకు భీమిలి టికెట్ ఇవ్వచ్చుఅని సమాచారం. ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అవంతి చేరికతో వైసీపీ లో నూతన ఉత్సహం రేగుతుంది. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఇవ్వాలనే డిమాండ్‌తో టిడిపి ఎంపీ ఆవంతి శ్రీనివాస్ చేసిన ఉద్యమంతో మంచి పేరు వుంది కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఇటీవల కాలంలో అనేక ఆందోళన కార్యక్రమాలను ఆయనచేశారు. ఆయనచేరిక వైసీపీ కి కలిసి వస్తాయి అని చెబుతున్నారు.ఏపీలో టీడీపీ లో నుంచి వైసీపీకి బారి చేరికలు జరిగే అవకాశం వుంది.

చంద్రబాబు నాయకత్త్వం లో ప్రజలు తీవ్రం గ నష్టపోతున్నారు అని టీడీపీ అధినాయకుల అభివృద్ధి కనిపించటం లేదు టీడీపీ నేతలు అంటున్నారు. జగన్ పై నమ్మకం వుంది అని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నట్లు చెప్పారు,జగన్ పై నమ్మకం వుంది అని ఎన్ని ఇబ్బందులు జరిగిన మాట తప్పరని అందరూ చెప్పారు.

admin