మీడియా సమావేశంలో విజయనగరం జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్మయ కర్త మజ్జి శ్రీనివాసరావు..

మీడియా సమావేశంలో మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) విజయనగరం జిల్లా ప్రజాసంకల్ప యాత్ర మరియు బారీ బహిరంగ సభలు పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు.

★విజయనగరం జిల్లా మరియు పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్రని ఘనంగా పూర్తి చేశాం.
★ప్రతిరోజు నాతోపాటు అడుగులో అడుగు వేసి సహాయ సహకారాలు అందించిన నాయకులకు,కార్యకర్తలకు మరియు జిల్లా ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
★అన్ని బహిరంగ సభల్లో జన ప్రభంజనం చూసి నాకు ఎంతో సంతోషం కలిగింది.
★ఇలానే నాయకులు కార్యకర్తలు కష్టపడి రాబోయే ఎన్నికలలో వై.ఎస్ జగన్ గారిని ముఖ్యమంత్రి చేసేంతవరకు కృషి చేస్తారని ఆశిస్తున్న.
★మరోసారి అందరికీ పేరు పేరున మా హృదయపూర్వక కృతజ్ఞతలు.

admin