వ్యవసాయ విద్యార్థులు జీవితాలు తో ఆటలు ఆడుకుంటున్న ప్రస్తుత ప్రభుత్వం, పరిపాలిస్తున్న పాలకులు:- వీరిని ఆదుకున్న నాథుడు ఎవరు?

JMRTVLIVE UPDATE SRIKAKULAM NYRA:

2012 లో తీసిన అగ్రికల్చర్ ఉద్యోగ నియామకాలు, ప్రస్తుత ఉద్యోగులు ప్రమోషన్ల ప్రభుత్వ వైఖరి పై నైరా కాలేజీ చదువుతున్న 500 మంది విద్యార్థి,విద్యార్ధులు కళాశాల గేట్ ముందు ధర్నా చేస్తూ కొత్తగా వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.వీరిని ఆదుకున్న నాథుడు ఎవరు?

స్క్రోలింగ్ పాయింట్స్:

01).కాలేజీ టైమింగ్స్-ఇంతకు మునుపు కాలేజీ టైమింగ్ ఉదయం:09.00 నుంచి సాయంత్రం.05.00 వరకు ఉండేది. ఇ ప్పుడు ఆ టైమింగ్ మర్చేయటం వలన ఆరోగ్య సమస్యలు చాలా కలగటం,భోజనం చేయడానికి సరి అయిన సమయం లేకపోవడం వల్ల విద్యార్థులకు చాలా సమస్యలు తలెత్తున్నాయి.

02).A.O,A.E.O. Notification:
మన ప్రభుత్వాలు 06సం”రాలు క్రిందుట 2012 సం”లో A.O, A.E.O జాబులు భర్తీ చేసింది.ఆ తరువాత ఇ ప్పటి వరకు ఉద్యోగాలు కాళీ ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయటం లేదు.కానీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని MPEO (మల్టీ పర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్) కాంట్రాక్ట్ పద్ధతిలో కొత్తగా భర్తీ చేస్తూ వస్తోంది. దీని వలన వ్యవసాయ డీగ్రి పట్టా పొందిన విద్యార్థులు నిరుద్యోగులుగా ఉండవలసి వస్తుంది.

03).ప్రవేట్ కాలేజీలు:-
మన రాష్ట్రంలో 02సం”రాలు క్రితం 06 ప్రవేట్ కాలేజీలు స్థాపించడం జరిగింది. ఇంకా వచ్చే అవకాశం ఉంది ఇవి అపే ప్రయత్నం చేయాలి.

04).G.o.నంబర్ 64 రద్దు చేస్తూ G.o.నంబర్ 16 అమలు చేయాలి:

మేము గత ఏడాది క్రితం సెప్టెంబర్ నెలలో జి. ఓ.నంబర్.64 రద్దు చేయాలని సమ్మె చేసాం.రద్దు చేశారు కానీ వెంటనే Non ICAR విద్యార్ధులుకు One Time Settlement క్రింద 5గురు A.E.O లను A.O లుగా ప్రమోట్ చేసింది.

admin