“ఫెథాయ్ తుపాన్ వలన నష్ట పోయిన రైతులను ఆదుకోoడి….!!మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను).

JMRTVLIVE విజయనగరం: ఫెథాయ్ తుఫాన్ ప్రభావం వలన జిల్లాలో పంట పొలాల్లో తడిసి ముద్దయి పోయినా,రంగు మారిన ధాన్యం కొనుగోలు జరిపి జరిపించి రైతులు ఆదుకోవాలి.సోనామసూరి ధాన్యం పండించే రైతుల నుండి ఆధాన్యాన్ని కొనుగోలుచేసి రైతులకు ఎటువంటి ఇబ్బందులు గురికాకుండా చూడాలని.మొక్కజొన్న పండించే రైతులు నష్టాలు ఫాలు అవుతున్నారు,కావున తక్షణమే వారిని ఆదుకోవాలని.ఇటీవలే జిల్లాకు చెందిన కొందరు మత్స్యకారులు వేటకు వెళ్లి పాకిస్తాన్ లో పడిన విషయం తమకు విధితమే,వారి కుటుంబాలు కు రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పిన ఇప్పటికీ చెల్లించలేదు,తక్షణమే చర్యలు తీసుకోవాలని.ముఖ్యమంత్రి గారు జిల్లా పర్యటనలో భాగంగా 26 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన ఇప్పటి ఎటువంటి సహాయ సహకారాలు అందలేదని.జిల్లా రాజకీయాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) గారు,MLC కోలగట్ల వీరభద్ర స్వామి గారు,సాలూరు MLA రాజన్నధోర గారు,జిల్లా పార్లమెంట్ సమన్వయకర్త బెల్లాన చంద్రశేఖర్ గారు,రాష్ట వైఎస్సార్ సీపీ నాయకులు N.నాయుడుబాబు గారు,S.కోట నియోజకవర్గం సమన్వయకర్త K.శ్రీనివాసరావు గారు,తదితర నాయకులు జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు.

admin