క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని కాకాని గోవర్ధన్ రెడ్డి దుస్తులు పంపిణీ….!!!!

JMRTVLIVE NELLORE :-

తేది.25-12-2018
నెల్లూరు జిల్లాలో క్రిస్మస్ పర్వదినం సందర్బంగా నెల్లూరు విశ్వసాయి అంధుల పాఠశాలలో విద్యార్థులకు, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తలమంచి సురేంద్రబాబు ఆధ్వర్యంలో బట్టలు పంపిణీ చేసిన సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

స్క్రోల్లింగ్ పాయింట్స్:

👉ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.

👉ఏసు క్రీస్తు సందేశం ప్రతి ఒక్కరూ ఆచరించదగినవి.

👉దయా గుణానికి, సేవా భావానికి ఏసు క్రీస్తు సందేశాలు పునాదులు.

👉భగవంతుడి చిన్నచూపుతో అంధత్వం ప్రాప్తించిన వారికి అండగా ఉండవలసిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత.

👉ఏసు ప్రభువు సందేశానికి అనుగుణంగా, అంధుల పాఠశాలలో బట్టల పంపిణీ చేపట్టిన సురేంద్రబాబుకు అభినందనలు.

admin