బిగ్ బ్రేకింగ్ న్యూస్ శ్రీకాకుళంలో జంట హత్యలు కలకలం….!!!!

శ్రీకాకుళం నగరం బొందిలపాలెంలో ఇద్దరు మహిళల హత్య, చోరీ..

👉 పక్కా ప్లాన్ తోనే హత్యకు పాల్పడి ఉంటారని అనుమానం..
👉 దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
(JMRTVLIVE న్యూస్ శ్రీకాకుళం క్రైమ్)

శ్రీకాకుళం పట్టనం బొందిలీపురంలో దారుణం . సింధూజా అపార్ట్ మెంట్ అపార్ట్ మెంట్ బీబత్స్యం సృష్టించిన గుర్తుతెలియని వ్యక్తులు .జూరాబాయ్ , మెహరున్నీషా అనే ఇద్దరు మహిళలను హత్యచేసిన‌ దుండగలు . జిలానీ అనే చెప్పుల షాప్ యజమాని ఇంటిలో చోరీ .ఐదు లక్షల నగదుతో పాటు బంగారాన్ని ఎత్తుకెల్లిన దుండగలు . దీనిపై డిఎస్పీ అధ్వర్యంలో టీంను ఎర్పాటు చేసామని , అన్ని కోణాల్లో ధర్యాప్తు జరుపుతామని ఇంచార్జ్ ఎస్పీ పనసారెడ్డి తెలిపారు.
సింధూర అపార్ట్ మెంట్ రెండో ఫ్లోర్ లో ఇద్దరు మహిళలను హత్య చేసిన గుర్తుతెలియని దుండగులు. చెప్పుల వ్యాపారి జిలానీ భార్య, తల్లిని హతమార్చిన గుర్తుతెలియని దుండగులు. మృతులు జోనా బాయి (అత్త), మోహంతీ బేగం (కోడలిగా) గుర్తించిన పోలీసులు.ఘటనాస్థలానికి చేరుకున్న క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు.జిలానీ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చి తలుపులు తీసేసరికి రక్తపు మడుగులో పడిఉన్న అత్తాకోడళ్లు.జంట హత్యలతో భయాందోళనలో స్థానికులు.శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జంట హత్యల కలకలం.

admin