వ్యవస్థలను మేనేజ్ చెయ్యటంలో చంద్రబాబు ఘనుడు .. అందుకే స్ట్రాంగ్ రూమ్ల పరిశీలన అన్న వైసీపీ నేతలు…!!!

ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ నేతలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి , ఆళ్ళ రామకృష్ణారెడ్డి లు . ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల కమీషన్ నియమ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంలను వారు పరిశీలించారు. ఈసీపై , ఈవీఎంల భద్రతపై తమకు పూర్తిగా నమ్మకం వుందని చెప్పారు.

పవన్ మాతో కలిస్తే ఎక్కడికో తీసుకెళ్ళేవాడిని ..జ‌గ‌న్‌ది క్రిమిన‌ల్ మ‌న‌స్త‌త్వం.. పాల్ సంచలనం

ఐదేళ్ల చంద్రబాబు పాలనపై ప్రజలు ఇచ్చిన అంతిమతీర్పు ఈవీఎంల రూపంలో భద్రపరిచి ఉందన్నారు. కచ్చితంగా చంద్రబాబు పాలనకు చరమగీతం పాడే తీర్పును ప్రజలు ఇచ్చి ఉంటారని వారన్నారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంలను సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారని నేతలు స్పష్టం చేశారు. అభ్యర్థులకు అనుమానం ఉంటే ఎప్పుడైనా పరిశీలించే అవకాశం కల్పించారని చెప్పుకొచ్చారు. తమకు భారతదేశంలోని వ్యవస్థలపై నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. ఎలక్షన్‌ కమిషన్‌ స్ట్రాంగ్‌రూంల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారన్నారు.

Chandrababu is an expert in the management of the systems .. Thus the leaders of the YCP examined the strong rooms

తమకు భద్రతపై నమ్మకం ఉన్నప్పటికీ చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో ఘనుడు కాబట్టే ఈవీఎంలను పరిశీలించడానికి వచ్చినట్లు స్పష్టం చేశారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ ను పరిశీలించిన అనంతరం వారు చంద్రబాబుపై చండ్రనిప్పులు చెరిగారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు – రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home
మరిన్ని tdp వార్తలు

కోడెల వ‌ర్సెస్ అంబ‌టి : నీవు అస‌లు నాకు పోటీయే కాదు.. 928 ఓట్లే నీకు ఆధిక్యం: మాట‌ల తూటాలు..!

వైసీపి వంతు ఐపోయింది..!ఇక బీజేపి వంతు..! లోకేష్ కి విచిత్రమైన పేరు పెట్టిన కమలం నేత..!!

వైఎస్ జగన్ ను తల లేని కోడితో పోల్చిన నారా లోకేష్

రాహుల్ తో క‌లిసి బాబు : ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం క‌ల‌యిక : ఏపిలో మాత్రం వేర్వేరు దారులు..!

చంద్రబాబుకు హితవు …తెలివైన ముఖ్యమంత్రి ఎన్నికల కోడ్ ఉల్లంఘించరు అన్న జీవీఎల్

జ‌యం మ‌న‌దే..మ‌న లెక్క ప‌క్కా : అమ‌రావ‌తికి త‌ర‌లి రండి : టిడిపి అభ్య‌ర్దుల‌తో బాబు స్పెష‌ల్ మీట్‌..

కోడేల Vs అంబటి కొనసాగున్న లొల్లి .! చిర్రెత్తిపోతున్న జనం..!!

అచ్చం తండ్రి వైయస్ లాగే..! పోలింగ్ తర్వాత ప్రశాంత వాతావరణంలోకి జగన్..!!

పోలీసుల ఓట్ల‌కు ఎర‌: పోస్ట‌ల్ బ్యాలెట్లకు బంప‌రాఫ‌ర్లు: డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్ ఆ ఓట్లేనా..!

జగన్ కు కేసీఆర్ ఇచ్చింది 1000 కోట్లు కాదట .. ఇంకో లెక్క చెప్పిన మరో నేత !

బ్యాలెట్ ఎన్నికలకు సీఈసి ఎందుకు జంకుతోంది..? ఈసీ నిరంకుశ వైఖరి విడనాడాలన్న ఏపి కాంగ్రెస్..!!

జ‌న‌సేనాని నీ మౌన‌మేలా : ఫిర్యాదుల్లో బాబు..జ‌గ‌న్ బిజీ : ఎన్నిక‌ల త‌రువాత జాడ లేని ప‌వ‌న్..!

కోడెల వ‌ర్సెస్ అంబ‌టి : నీవు అస‌లు నాకు పోటీయే కాదు.. 928 ఓట్లే నీకు ఆధిక్యం: మాట‌ల తూటాలు..!

వైసీపి వంతు ఐపోయింది..!ఇక బీజేపి వంతు..! లోకేష్ కి విచిత్రమైన పేరు పెట్టిన కమలం నేత..!!

వైఎస్ జగన్ ను తల లేని కోడితో పోల్చిన నారా లోకేష్

రాహుల్ తో క‌లిసి బాబు : ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం క‌ల‌యిక : ఏపిలో మాత్రం వేర్వేరు దారులు..!

చంద్రబాబుకు హితవు …తెలివైన ముఖ్యమంత్రి ఎన్నికల కోడ్ ఉల్లంఘించరు అన్న జీవీఎల్

జ‌యం మ‌న‌దే..మ‌న లెక్క ప‌క్కా : అమ‌రావ‌తికి త‌ర‌లి రండి : టిడిపి అభ్య‌ర్దుల‌తో బాబు స్పెష‌ల్ మీట్‌..
NEXT ARTICLES
PHOTOS OF TOP NEWS TODAY

+124
Be the first one to Comment

‘I like the way you dance’
‘I like the way you dance’
Hamas leader arrives at rallying point near Israeli border
Hamas leader arrives at rallying point near Israeli border
వీడియో
01:26
పోలింగ్ తర్వాత ప్రశాంత వాతావరణంలోకి జగన్..
01:18
జనసేనదే అధికారం.. మాజీ జేడీ వీవీ లక్ష్మీ నారాయణ జోస్యం..
01:43
కోడెల వ‌ర్సెస్ అంబ‌టి ఇద్దరి మధ్య మాట‌ల తూటాలు..!!..
01:18
వైఎస్ జగన్ ను తల లేని కోడితో పోల్చిన నారా..
01:53
జ‌న‌సేన‌తోనే టిడిపికి న‌ష్టం జ‌రిగింది ఎన్నిక‌ల పై జోగయ్య సంచ‌ల‌నం..!..
01:48
వామ్మో.. ఏపిలో రీ పోలింగా…!..
01:42
రెండు చానళ్ళపై, ఒక ఎంపీపై..100 కోట్ల పరువునష్టం దావా :..
01:33
జ‌గ‌న్ ఓట‌మి అంగీక‌రించారు : దేవినేని ఉమా..
01:42
చంద్ర‌బాబు మ‌నోభావాలు దెబ్బ తీసారు.. గ‌వ‌ర్న‌ర్ కు ఐఏయ‌స్‌ల ఫిర్యాదు..!..
01:48
ఎక్కువ సమయం లేదు..పదవిని ఆస్వాదించండి: చంద్రబాబుకు సాయిరెడ్డి సలహా..

సంక్షిప్త వార్తలు
RECOMMENDED STORIES

బ్రాహ్మణిని లాగి: చంద్రబాబుపై రోజా ఘాటు వ్యాఖ్యలు, రోడ్డుపై రోజా …
బట్టతలపై జుట్టు పెంపునకు ఇండియన్స్ ఈ కొత్త పద్ధతి వాడుతున్నారు
టైమ్స్ నౌ సర్వే-ఏపీలో వైసీపీదే హవా: జగన్ పార్టీకి 23 ఎంపీ …
శభాష్ షేరూ: ఈ వీధికుక్క ఓ మహిళ మానాన్ని కాపాడింది….విశ్వాసం …
సికిందరాబాద్ రైల్ నిలయంలో అగ్ని ప్రమాదం .. పలు ఫైళ్ళు దగ్ధం
జుత్తు లేని చోట పెరిగేందుకు ఇండియన్స్ కొత్త పద్ధతి ఉపయోగిస్తున్నారు.

రిలయన్స్ రిటైల్, జియోలో ఇన్ని లాభాలా! అవాక్కయ్యేలా చేసిన అంబానీ
చంద్రబాబునాయుడు ఈజ్ ఏ బచ్చా … దేశంలో బీజేపీ గెలిస్తే చీకటే .. …
రాఘవ లారెన్స్ ‘కాంచన-3’ ట్విట్టర్ రివ్యూస్
మీ కారు ఇన్సూరెన్స్ రెన్యూవ్ చేయడానికి ఇదే మంచి సమయం?అకోతో 80% ఆదాచేయండి
జ‌గ‌న్ కేసీఆర్ తో చేయి క‌లిపితే స‌హించేది లేదు..! వైసీపి మాజీ …
గుడ్ ఫ్రైడే: ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఏమిటి..? శుభశుక్రవారం అని …
Read More About: టీడీపీచంద్రబాబువైసీపీ
English Summary
The YCP leaders Modugula Venugopal Reddy and Alla Ramakrishna Reddy examined EVMs in Acharya Nagarjuna University in Guntur District. We are fully confident about the security of EVMs . Even though they believe in security, they told that Chandrababu is an expert to manage the control of the systems. After examining the strong rooms of EVMs they commented on Chandrababu.

admin