శ్రీశైలం భద్రత గాలికి!

అమరావతి: శ్రీశైలం జలాశయం భద్రతను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందా? 2009 తరహాలో కృష్ణమ్మ పోటెత్తితే శ్రీశైలం జలాశయానికి పెనుముప్పు తప్పదా? కమీషన్లు రావనే నేషనల్‌ కమిటీ ఆన్‌ డ్యామ్‌ సేఫ్టీ (ఎన్‌సీడీఎస్‌) ఇచ్చిన నివేదికను టీడీపీ సర్కారు బుట్టదాఖలు చేసిందా..? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి రాష్ట్ర జలవనరుల శాఖ వర్గాలు.. మరమ్మతుపై మొద్దు నిద్ర 2009లో వచ్చిన భారీ వరదలకు పూర్తిగా దెబ్బతిన్న శ్రీశైలం జలాశయం…

నడిరోడ్డుపై గర్భిణి నరకయాతన!!శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘటన ఆరో నెల సమయంలో రక్తస్రావం.

పొదలకూరు: శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నెలలు నిండకుండానే ఓ గర్భిణికి రక్తస్రావం అయ్యింది. సకాలంలో గమ్యస్థానానికి చేర్చి వైద్యం అందించాల్సిన 108 వాహనానికి ఇంధనం లేకపోవడంతో ఆయిల్‌ పట్టుకుని వస్తామని చెప్పి సిబ్బంది గర్భిణిని నడిరోడ్డుపై వదిలి వెళ్లారు. దీంతో ఆ మహిళ నడిరోడ్డుపై నరకయాతన అనుభవించింది. బస్టాండ్‌లో ఉన్న ఓ ఆటో డ్రైవర్‌ 108 వచ్చేలోగా తాను గర్భవతిని నెల్లూరుకు తరలిస్తానని ముందుకు వచ్చి మానవత్వం చాటుకున్నాడు….

ఎన్జీటీ తీర్పు అపహాస్యం! అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఇసుక స్మగ్లర్లుగా గుర్తింపు మే 4లోగా ఇసుక స్మగ్లర్ల నుంచి రూ.వంద కోట్లను జరిమానాగా వసూలు చేయాలని ఆదేశం!!

అమరావతి: ఇసుక స్మగర్లతో ప్రభుత్వ పెద్దలకు ఉన్న అవినాభావ సంబంధం మరోసారి బట్టబయలైంది. కృష్ణా నదిలో విధ్వంసం సృష్టించి, ఇసుకను దోచుకున్న అక్రమార్కుల నుంచి నెలలోగా రూ.వంద కోట్లను వసూలుచేసి జరిమానాగా చెల్లించాలని ఎన్జీటీ (జాతీయ హరిత న్యాయస్థానం) ఈ నెల 4న తీర్పు ఇచ్చింది. మరో 11 రోజుల్లోగా ఎన్జీటీ వద్ద ఈ మొత్తాన్ని డిపాజిట్‌ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అక్రమార్కుల నుంచి జరిమానా వసూలు చేయడానికి…

రూ.లక్ష కోట్లు… జగన్‌పై రాజకీయ ఆరోపణలే! ఓ టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో లక్ష్మీనారాయణ స్పష్టీకరణ రూ.1,500 కోట్లు మాత్రమేనని, రూ.లక్ష కోట్లయితే కానే కాదని!!!

అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నది రాజకీయాల కోసం చేసిన ఆరోపణలేనని సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌(జేడీ) లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఆయన తాజాగా ఓ తెలుగు టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో జర్నలిస్టు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. జగన్‌పై రూ.లక్ష కోట్ల అవినీతి ఆరోపణ అనేది వాళ్లేదో (రాజకీయ ప్రత్యర్థులు) రాజకీయ ప్రచారం కోసం చేసినట్లుగా ఉందని అన్నారు. తమకు వచ్చిన…

చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాళా తీయిస్తోంది : ఆనం, ‘పుట్టబోయే బిడ్డ మీద కూడా రూ. 40వేల అప్పు’

నెల్లూరు : ప్రభుత్వ ఆర్థిక శాఖను ఒక ప్రైవేట్‌ ఏజెన్సీ నిర్వహించడం దారుణమని ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రం ఆర్థికంగా పతనం కావడానికి చంద్రబాబు ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు. సోమవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ…. తొమ్మిది నెలల్లో తీసుకోవాల్సిన అప్పులను ఒక నెలలోనే బహిరంగ మార్కెట్‌ నుంచి తీసుకుని ప్రభుత్వం.. రాష్ట్రాన్ని దివాళా తీయిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ ప్రతి…

ఐదేళ్లలో చంద్రబాబు లక్షల కోట్లు దోచుకున్నారు : బొత్స,‘యనమల అలా చెప్పడం దారుణం ’

అమరావతి : కేబినెట్‌ నిర్ణయానికి అధికారులు వత్తాసు పలకాలని మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పడం దారుణమని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై యనమల వ్యాఖ్యలు బాధాకరం అన్నారు. ఏపీలో జరిగినంత ఘోరమైన పాలన దేశంలో ఎక్కడ చూడలేదని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. టీడీపీకి డబ్బు సర్దిన వారికే ప్రభుత్వ ధనాన్ని…

जेट एयरवेज ने दिल्‍ली के लिए भरी आखिरी उड़ान, अब आगे क्‍या होगा

आर्थिक संकट से जूझ रही प्राइवेट सेक्‍टर की एयरलाइन जेट एयरवेज ने आखिरकार बुधवार को अपने विमान सेवा परिचालन को अस्थाई तौर पर रोकने की घोषणा कर दी.करीब 8 हजार करोड़ रुपये के कर्ज में डूबी प्राइवेट सेक्‍टर की एयरलाइन जेट एयरवेज की विमान सेवा अस्थाई तौर पर बंद हो…

Galaxy A60, A40s लॉन्च, ट्रिपल कैमरा मिलेगा. जानिए कीमत और फीचर्स

Galaxy A60, Galaxy A40s लॉन्च कर दिए गए हैं. इससे पहले भारत में इस सिरीज के दूसरे  स्मार्टफोन्स पेश किए गए हैंसाउथ कोरियन टेक कंपनी सैमसंग लगातार A सिरीज के स्मार्टफोन्स लॉन्च कर रहा है. अब कंपनी ने Galaxy A60 और Galaxy A40s स्मार्टफोन्स लॉन्च किए हैं. चीन के इवेंट…

गेहूं काटने पर बोलीं हेमा- वो झूठ-मूठ की तस्वीर थी, चुनाव के बाद सीखूंगी

हेमा मालिनी ने बताया कि उन्होंने गेहूं काटने वाली जो तस्वीर साझा की थी, वो सच में महज एक पोज था क्योंकि मुझे गेहूं की कटाई नहीं आती है. लेकिन चुनाव के बाद हेमा मालिनी ने ये काम सीखने का वादा किया. उन्होंने कहा कि चुनाव के बाद वो पूरी…

सिलीगुड़ी में BJP पर गरजीं ममता बनर्जी – गेरुआ कपड़ा पहन बैठे हैं हत्यारे, 1 वोट मत देना

ममता बनर्जी ने कहा कि बीजेपी को पूरे देश में बीजेपी को 100 से ज्यादा सीटें नहीं मिलने वाली हैं. ममता बनर्जी ने लोगों को नोटबंदी की याद दिलाते हुए कहा कि हम नोटबंदी नहीं भूले हैं, हम जीएसटी नहीं भूले हैं. ममता ने कहा कि याद रखिए मोदी और…