ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం!!!

JMRTV హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది.వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నంపై దాఖలు అయిన అన్ని పిటిషన్లను సోమవారం విచారిస్తామని ధర్మానం ప్రకటించింది.ఏపీ ప్రభుత్వం ఆజమాయిషీ లేని థర్డ్ పార్టీ చేత దర్యాప్తు జరిపించాలని పిటిషన్‌లో వైఎస్‌ జగన్‌ కోరిన విషయం తెలిసిందే.కాగా,ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం…

ఆయన చేసిన ప్రసంగం అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది.!!!

JMRTV హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో బాంబు పేల్చారు.నిన్నటికి నిన్న హైదరాబాద్‌ను నేను కట్టలేదు.సైబరాబాద్‌ను మాత్రమే నిర్మించానని చెప్పుకున్న ఆయన.తాజాగా మాట మార్చారు.ఆధునిక తెలంగాణ సృష్టికర్తను తానేనంటూ బడాయి చెప్పుకున్నారు. అనూహ్యంగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగిన చంద్రబాబు ఓటర్లను ఆకట్టుకోవడానికి విశ్వప్రయత్నాలే చేస్తున్నారు. ప్రపంచపటంలో హైదరాబాద్‌ను చేర్చింది తానేనని చెప్పుకుంటున్న బాబు తాజాగా మరో ముందుడుగేసి ఆధునిక తెలంగాణ సృష్టికర్త తానేనంటూ…

వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ఎగ్గొట్టడంలో ఎంపీల పాత్ర!!!

JMRTV న్యూఢిల్లీ:దేశానికి దిశానిర్దేశం చేయాల్సిన పార్లమెంటు సభ్యులే వ్యాపారులుగా మారి వేలకోట్లలో బ్యాంకు రుణాలను ఎగ్గొట్టడం దేన్ని సూచిస్తోంది? విజయ్‌ మాల్యా వంటి కొందరు ఎంపీలు బ్యాంకు రుణాలకు సంబంధించి అతిపెద్ద ఎగవేతదారులుగా ఆరోపణల పాలయ్యారు. ఇక నిన్నటి వరకు కేంద్రమంత్రి పదవిని చలాయించిన సుజనా చౌదరి రుణాల ఎగవేతలో అందరినీ మించిపోవడం (దాదాపు రూ.7,000 కోట్లు) యావద్దేశాన్ని దిగ్భ్రాంతిలో ముంచెత్తుతోంది. ఎంపీలు, కేంద్రమంత్రులే ఎగవేతదారులైతే దేశానికి దిక్కేమిటి? ప్రజాసేవ…

‘ఏపీలో చెల్లని రూపాయి తెలంగాణలో చెల్లుతుందా?’

JMRTV హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడి ప్రజలను నిలువునా ముంచారని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..ఏపీలో చంద్రబాబు నాయుడు 2014 మేనిఫెస్టోను అమలు చేయలేదని తెలిపారు.ఏపీలో రైతులకు రుణమాఫీ చేయకపోవడంతో..వారు రోడ్డున పడ్డారని వ్యాఖ్యానించారు.ఏపీలో డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేస్తామన్న చంద్రబాబు..వడ్డీలు కూడా కట్టలేదని ఆరోపించారు.టీడీపీ మేనిఫెస్టోపై ఏపీ కాంగ్రెస్‌ విడుదల చేసిన చార్జ్‌షీట్‌ను ఆయన మీడియాకు…

పరిటాల సునీత కు ఎదురు దెబ్బ?

JMRTV అనంతపురం : రాప్తాడు మండలంలో మంత్రి పరిటాల సునీత సోదరుడు మురళి ఆధిపత్యం చెలాయించడమేమిటని స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.మండలాధ్యక్షుడు దగ్గుపాటి ప్రసాద్‌కు సమాచారం ఇవ్వకుండా గ్రామదర్శిని కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారని ఆయన వర్గీయులు ఆందోళన చేశారు.మురళి ఆదేశాల మేరకు బండమీదపల్లిలో గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు సిద్ధపడటంతో అక్కడికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలు..ప్రొటోకాల్‌ ప్రకారం ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్‌కు సమాచారం ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు….

బాబుకు దమ్ముంటే నారా లోకేష్‌ను అభ్యర్థిగా నిలబెట్టాలని సవాల్‌ విసిరారు.!!!

JMRTV హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి నందమూరి కుటుంబంపై ప్రేమ ఉంటే..నందమూరి సుహాసినికి ఏపీలో మంత్రి పదవి ఇవ్వవచ్చు కదా అని తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు.కేవలం నందమూరి కుటుంబాన్ని బలిపశువులను చేసేందుకే కూకట్‌పల్లి నుంచి సుహాసినిని నిలబెడుతున్నారని మండిపడ్డారు.గురువారం ఆయన కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్‌ వద్ద జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.బాబుకు దమ్ముంటే నారా లోకేష్‌ను అభ్యర్థిగా నిలబెట్టాలని సవాల్‌ విసిరారు.గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీపై…

‘సుజనా’ క్రియేటివ్స్‌.. మాయారాజ్యం!!!

JMRTV ప్రత్యేక ప్రతినిధి: బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌!! కేమన్‌ ఐలాండ్స్‌!! ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌!! మారిషస్‌!! పన్ను కట్టకుండా నల్లడబ్బును సొంత ఖాతాల్లోకి మళ్లించడానికి ఆర్థిక మోసగాళ్లు ఉపయోగించే పన్ను స్వర్గాలివి. అక్కడ కంపెనీలు పెట్టిన కొందరి పేర్లను గతంలో ప్యారడైజ్‌ పేపర్స్, పనామా పేపర్స్‌ వెల్లడించాయి!!. వారిపై దేశీయంగా దర్యాప్తు కూడా జరుగుతోంది! చిత్రమేంటంటే సుజనా చౌదరి అలియాస్‌ యలమంచిలి సత్యనారాయణ చౌదరి వీటిలో ఏ ఒక్క దేశాన్నీ…

ఆంజనేయుడు దళితుడన్న సీఎంకు నోటీసులు…!!!

JMRTV జైపూర్‌: హనుమంతుడిని దళితుడన్న ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు హిందూ సంస్థ ఒకటి లీగల్‌ నోటీసు ఇచ్చింది.మూడు రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది.రాజస్తాన్‌లోని ఆల్వార్‌ జిల్లా మాలాఖేడాలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో సీఎం యోగి మాట్లాడుతూ..‘హనుమంతుడు అడవిలో జీవించేవాడు.ఆయన నిరుపేద దళితుడు.రాముని ఆకాంక్ష మేరకు ఆయన భారత సమాజాన్ని ఏకం చేయటానికి కృషి చేశాడు.ఆయన మాదిరిగానే మనం కూడా రాముని ఆకాంక్షను నెరవేర్చేదాకా విశ్రమించకూడదు.ప్రజలంతా రామభక్తులకే…

బ్రమ్మ రథం పట్టిన శ్రీకాకుళం జిల్లా ప్రజలు.శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించిన ప్రజా సంకల్ప యాత్ర.?

శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించిన ప్రజాసంకల్పయాత్ర. JMRTV శ్రీకాకుళం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించింది.305వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జననేత పాదయాత్రగా శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కెల్ల చేరుకున్నారు.ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వాసులు వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం పలికారు.జననేత రాకతో శ్రీకాకుళం జిల్లా సరిహద్దులు జనసంద్రంగా మారాయి. వీరఘట్టంలోని పార్వతీపురం రోడ్డు…

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 304వ రోజు డైరీ…

304వ రోజు పాదయాత్ర డైరీ, —————————– 24–11–2018, శనివారం,, తురకనాయుడువలస, విజయనగరం జిల్లా, —————————– నిజంగా మంచి చేసి ఉంటే.. అంత భయమెందుకు బాబూ…?? —————————– ఈ రోజు పాదయాత్రలో గ్రామగ్రామానా నాన్నగారిని స్మరించుకున్నారు. ఆయన లేని లోటును గుర్తుచేసుకున్నారు. దారిపొడవునా పచ్చటి పొలాలు కనిపించాయి. ఆ పచ్చదనం.. నాన్నగారి తోటపల్లి ప్రాజెక్టు పుణ్యమేనన్నారు. ఈ ప్రాంత బీడు భూముల దాహార్తి తీర్చిన దార్శనికత నాన్నగారిదని చెప్పారు. సంక్షేమ పథకాలు…