స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌!!!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని నూతన ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై విధివిధానాలు కూడా సిద్ధం చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. ఎన్నికలపై స్టే ఇవ్వాలని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన ధర్మాసనం వారి విజ్ఞప్తిని తిరస్కరించింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 60…

వైఎస్సార్‌ సీపీలో చేరిన దేవినేని అవినాష్‌!!!

తాడేపల్లి: ఇసుక కొరత అంటూ దీక్షకు దిగిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు కృష్ణాజిల్లాలో భారీ షాక్‌ తగిలింది. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా తెలుగు యువత అధ్యక్ష పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన దేవినేని అవినాష్‌ గురువారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో దేవినేని అవినాష్‌తో పాటు  టీడీపీ సీనియర్ నాయకుడు కడియాల…

ప్రతిభకు పేదరికం అడ్డుకారాదు- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గౌరవ శాసన సభాపతి తమ్మినేని సీతారాం!!!!

ప్రతిభకు పేదరికం అడ్డుకారాదు- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గౌరవ శాసన సభాపతి తమ్మినేని సీతారాం: శ్రీకాకుళం నవంబర్11,2019: ప్రతిభకు పేదరికం అడ్డుకారాదని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గౌరవ శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు.శ్రీకాకుళం టౌన్ ఆనందమయి కన్వెన్షన్ హాల్లో జాతీయ విద్యా దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ వేడుకలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గౌరవ శాసన సభాపతి తమ్మినేని సీతారాం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.సంగీత ఉపాధ్యాయులు ప్రశాంతి…