మొరాయింపు కుట్రపై ఈసీ సీరియస్‌!

అమరావతి: ఎన్నికల వేళ భారీ కుట్రలో భాగంగానే రాష్ట్రంలో 30 శాతం ఈవీఎంలు పనిచేయలేదంటూ సీఎం చంద్రబాబు దుష్ప్రచారానికి దిగటాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌ తీవ్రంగా పరిగణిస్తోంది! ఓటర్లు టీడీపీకి ఓట్లు వేయడం లేదనే విషయాన్ని పసిగట్టిన చంద్రబాబు పోలింగ్‌ శాతాన్ని తగ్గించడమే లక్ష్యంగా కొన్నిచోట్ల ఈవీఎంలు పని చేయకుండా తాను ముందుగానే నియమించిన అధికారులతో కథ నడిపించారనే అభిప్రాయం ఇటు ఎన్నికల కమిషన్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల్లోనూ వ్యక్తమవుతోంది….

ఏపీలో ఆరుగురు అధికారులపై ఈసీ వేటు.!!!

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరుగురు అధికారులపై తక్షణ చర్యలకు సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. నూజివీడు, సూళ్లూరుపేట, కోవూరు ఆర్వోలపై చార్జెస్‌ ఫ్రేమ్‌కు ఆదేశించింది. అలాగే ఏఆర్వోలపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఇప్పటికే ఎన్నికల సంఘం… నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్వో, ఏఆర్వోలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, సస్పెండ్‌ చేసింది. కాగా సీఎం చంద్రబాబు పర్యవేక్షణలో ఆయన కార్యాలయ ఉన్నతాధికారులు టీడీపీ ఎమ్మెల్యేలు,…

టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం: చంద్రబాబు!!!!

కర్నూలు జిల్లా: మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు రాక్‌గార్డెన్‌లో చంద్రబాబు నాయుడు , టీడీపీ అభ్యర్థులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల పోలింగ్‌ సరళిపై అభ్యర్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ సమావేశానికి కర్నూలు జిల్లాలో టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు అఖిల ప్రియ,…

24 ఏళ్ల తర్వాత మళ్లీ వాళ్లిద్దరూ …మాయ, ములాయం!!!

న్యూఢిల్లీ : రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులు ఉండ‌ర‌న్న‌ది నానుడి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ నేత ములాయం సింగ్‌ యాదవ్‌ … 24 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి వేదికను పంచుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌ మణిపూరిలో శుక్రవారం జరిగిన ర్యాలీలో ఇరువురు నేతలు పాల్గొన్నారు. వీరిద్దరితో పాటు ఎస్పీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ కూడా ప్రచారంలో…